Surprise Me!

Top 10 News టాప్ 10 న్యూస్ | Oneindia Telugu

2017-10-28 1 Dailymotion

Speculations are widely spreading over Revanth Reddy resignation issue
Speculations are widely spreading over Revanth Reddy resignation issue
Andhra Pradesh CM Chandrababu Naidu on Friday fired at minister Ganta Srinivasa Rao on foregin tours issue.
* జగన్ పాదయాత్ర, వైసిపి అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించడంపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం నిప్పులు చెరిగారు.వైసిపి వైఖరి సరికాదన్నారు. జగన్‌ పాదయాత్ర, అసెంబ్లీ బహిష్కరణ రెండు కూడా ముందస్తు ఎత్తుగడలే అన్నారు.
* లష్కరే తోయిబాతో కలిసి భారత ప్రధాని మోడీ హత్యకు కుట్ర పన్నినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. ప్రస్తుతం బెయిల్ మీద బయటకొచ్చిన అతన్ని.. నకిలీ ధ్రువ పత్రాలు సమర్పించాడన్న కారణంతో మరోసారి అరెస్ట్ చేశారు.
* వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితోనే కలిసి నడవాలని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగుతోంది.బిజెపి, జనసేనలతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికే చంద్రబాబు కూడా మొగ్గు చూపిన నేపథ్యంలో ఈ పొత్తు కుదిరినట్లు చెబుతున్నారు.
* కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం నేపథ్యంలో శనివారం మరోసారి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో ఆ పార్టీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు..ఈ నేపధ్యంలో రేవంత్.. టీడీపీలోనే కొనసాగుతారా? లేదా..చంద్రబాబుకు తన పరిస్థితి వివరించింది కాంగ్రెస్ పార్టీలో చేరతారా? అనేది ఈ రోజు తేలనుంది.

Buy Now on CodeCanyon